సుంకేసుల జలాశయంకు వరద ప్రవాహం
NEWS Jul 22,2025 09:30 am
ఎగువన కురుస్తున్న వర్షాలకు పెద్ద ఎత్తున నీళ్లు చేరుతున్నాయి సుంకేసుల ప్రాజెక్టుకు. దీంతో 9 గేట్లు ఎత్తివేసి కిందకు నీళ్లు వదిలారు. ఇన్ ఫ్లో 43,000 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 39,411 క్యూసెక్కులుగా ఉంది. కెసి కెనాల్ కు 1,540 క్యూసెక్కులు కాగా జలాశయం పూర్తి సామర్థ్యం 1.2 టిఎంసిలు ఉండగా ప్రస్తుత సామర్థ్యం 1.110 టీఎంసీలుగా ఉంది.