Logo
Download our app
అభిమానులు లేక‌పోతే నేను లేను
NEWS   Jul 22,2025 08:44 am
ఆనాటికి ఏనాటికైనా నాకున్న బ‌లం అభిమానులేన‌ని, వారు లేక పోతే నేను లేన‌ని అన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు మూవీ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ లో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. చిత్ర పరిశ్రమకు వచ్చి దాదాపు 30 ఏళ్లు అవుతోంది. వయసు పెరిగింది కానీ, గుండెల్లో చేవ మాత్రం చావ లేదన్నారు. చిత్ర పరిశ్రమలో అన్ని బంధాలు డబ్బుతో ముడిపడి ఉంటాయ‌న్నారు. ఒకప్పుడు నా రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేశాను. హిట్స్, ఫ్లాప్స్ అన్నీ వదిలేశాన‌ని చెప్పారు. బంధాలకే ప్రాధాన్యత ఇచ్చానని చెప్పారు.

Top News

LATEST NEWS   Jul 01,2026 02:33 pm
'Amba's Revenge' Set to Become Telugu Cinema's First Full-Length AI Feature Film
HYD: Marking a significant technological milestone in Telugu cinema, Amba's Revenge is gearing up for release as the industry's first...

LATEST NEWS   Jun 30,2026 06:50 pm
డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని వినతి
పాల్వంచలోని రాహుల్ గాంధీ నగర్ మొదటి వీధి ప్రెస్ క్లబ్ పక్కన అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 4వ...

LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
⚠️ You are not allowed to copy content or view source