18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
NEWS Jul 22,2025 08:32 am
ఒడిశా పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కారణంగా కర్నాటక నుంచి దక్షిణ ఆంధ్ర వరకు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని తెలిపింది. HYD, రంగారెడ్డి సహా 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ చేసింది.