జూలై 30న నాసా, ఇస్రో ఉపగ్రహ పయోగం
NEWS Jul 22,2025 08:10 am
నాసా, ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేసిన భూమి పరిశీలన ఉపగ్రహం, NISAR (NASA-ISRO సింథటిక్ ఎపర్చర్ రాడార్) జూలై 30న సాయంత్రం 5:40 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (SDSC) నుండి ప్రయోగించనున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, పర్యావరణ వ్యవస్థ అవాంతరాలు ,వాతావరణ మార్పుల నమూనాలతో సహా అపూర్వమైన ఖచ్చితత్వంతో భూమి ఉపరితల మార్పులను పర్యవేక్షించడానికి, కొలవడానికి రూపొందించారు రాకెట్ ను.