తిరుమల క్షేత్రం పోటెత్తిన భక్తజనం
NEWS Jul 22,2025 07:53 am
భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది తిరుమల పుణ్యక్షేత్రం. శ్రీవారిని 77 వల 481 మంది భక్తులు దర్శించుకున్నార. 30 వేల 612 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.96 కోట్లు వచ్చినట్లు ఈవో జె. శ్యామల రావు వెల్లడించారు. భక్తుల క్యూ లైన్ ప్రస్తుతం ఏటీజీహెచ్ వరకు ఉందని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకకు 18 గంటలకు పైగా సమయం పడుతుందని తెలిపారు.