ఆధారాలు ఉన్నందుకే ఎంపీ అరెస్ట్
NEWS Jul 21,2025 08:02 pm
పక్కా ఆధారాలు ఉన్నాయి కాబట్టే ఎంపీ మిథున్ రెడ్డిని అధికారులు అరెస్ట్ చేశారని అన్నారు మంత్రి అనితా వంగలపూడి . ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక ఎంపీని అంత ఈజీగా ఎవరూ అరెస్ట్ చేయరన్నారు. కోర్టు రిమాండ్ విధించిందని, ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలన్నారు. అంతేగాని బయటికొచ్చి గగ్గోలు పెడితే ఎలా అని ప్రశ్నించారు.