ఈటల, బండి వివాదంపై నో కామెంట్
NEWS Jul 21,2025 02:42 pm
బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్ పై భగ్గుమన్నారు. ఆయనపై వేటు వేయడం చాలా లేట్ అయ్యిందన్నారు. ఎప్పుడో ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందన్నారు. అటు.. తాజాగా బీజేపీలో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మధ్య చోటు చేసుకున్న వివాదంపై మాట్లాడేందుకు రాంచందర్ రావు నిరాకరించారు.