Logo
Download our app
పార్లమెంట్లో కొనసాగుతున్న వాయిదాల పర్వం
NEWS   Jul 21,2025 07:17 pm
ఢిల్లీలో ఇవాళ పార్ల‌మెంట్ స‌మావేశాలు ఘాటుగా ప్రారంభం అయ్యాయి. ప్ర‌తిప‌క్షాలు తీవ్ర అభ్యంత‌రం తెలిపాయి. ప‌లు అంశాల‌పై వాయిదా తీర్మానాలు ప్ర‌వేశ పెట్టాయి. అధికార ప‌క్షం ఒప్పుకోలేదు. దీంతో వాయిదాల పర్వం కొన‌సాగింది. లోక్ స‌భ మూడుసార్లు వాయిదా ప‌డ‌గా, రాజ్య‌స‌భ రెండుసార్లు వాయిదా ప‌డింది. కాగా పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్పై చర్చకు విపక్షాలు డిమాండ్ చేశాయి. లోక్సభ స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లారు. దీంతో స్పీక‌ర్లు వాయిదా వేయ‌క త‌ప్ప‌లేదు.

Top News

LATEST NEWS   Feb 20,2026 07:06 pm
AP ప్రభుత్వం భారీ ముందడుగు
APని AI, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్‌గా నిలిపేందుకు AP ప్రభుత్వం ఒక భారీ ముందడుగు వేసింది. భవిష్యత్ సాంకేతికతను అందిపుచ్చుకుని, యువతకు ఉజ్వల...

LATEST NEWS   Feb 20,2026 02:54 pm
జీవన్ రెడ్డిని గౌరవించుకోవాలి
కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సరైన విధంగా గౌరవించుకోవాలని, అవమానం జరగకుండా చూడాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధిష్టానానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి...

LATEST NEWS   Feb 20,2026 02:35 pm
యాద‌గిరిగుట్టలో ఘ‌నంగా బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్టపై పంచ నారసింహుడిగా కొలువైన దేవ దేవుడి మత్స్యావతార అలంకార వైభవం భక్త జనులను అలరించింది. స్వామి వారి ప్రధానాలయం లక్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source