ప్రభుత్వ కళాశాలలో హాస్టల్ ఏర్పటుకు వినతి
NEWS Jul 21,2025 09:01 pm
అనంతగిరి: గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అనంతగిరి మండలంలో గల స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి అంతగిరి MRO ఆఫీస్ వరకు విద్యార్థిని విద్యార్థులతో భారీ శాంతియుత ర్యాలీ నిర్వహించారు. కళాశాలకు తక్షణమే వసతి గృహాల ఏర్పాటుకు అధికారులకు తెలియజేయాలని, మండలంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాల్లో విద్యార్థులకు వసతి ఏర్పాట్లు చేయాలని స్థానిక అధికారులకు వినతిపత్రం అందజేయడం జరిగిందన్నారు.