యూరియా కోసం రైతులు నిలబడలేదు
NEWS Jul 21,2025 01:46 pm
నారాయణపేట జిల్లాలో రైతులు యూరియా కోసం నిలబడినట్లు జరుగుతున్న ప్రచారం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. యూరియా కోసం రైతులు లైన్లో నిలబడ్డట్టు, చెప్పులు లైన్లో పెట్టినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఎరువులు దొరకనట్లు ఆర్టిఫిషల్ షార్టేజ్ క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు.