నిలకడగా ముద్రగడ ఆరోగ్యం
NEWS Jul 21,2025 02:41 pm
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబీకులు తెలిపారు. మెడికవర్ ఆసుపత్రి నుంచి తన నివాసానికి బయలు దేరారు . మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ వెళ్లాలని డాక్టర్లు సూచించారు. ప్రస్తుతం ఆసుపత్రి నుంచి కిర్లంపూడిలోని తన నివాసానికి వెళ్లారు.