ఒబామా అరెస్ట్ అంటూ ఏఐ వీడియో పోస్ట్
NEWS Jul 21,2025 10:49 am
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అరెస్ట్ అయిన ఏఐ వీడియోను పోస్ట్ చేశారు ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్. ఓవల్ ఆఫీసులో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఒబామాను అరెస్ట్ చేస్తున్నట్లు AI వీడియో క్రియేట్ చేశారు. NO ONE IS ABOVE THE LAW అంటూ పేర్కొన్నారు ట్రంప్.ఆ సమయంలో వీడియోలో ట్రంప్ నవ్వుతూ కనిపించడం గమనార్హం.