లోకేష్ రెడ్ బుక్ లో నా పేరే ఫస్ట్
NEWS Jul 21,2025 10:33 am
నారా లోకేష్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి ఆర్కే రోజా. తన రెడ్ బుక్ రాజ్యాంగంలో మొదట నా పేరే ఉంటుందన్నారు. కూటమి సర్కార్ కావాలని తమను లక్ష్యంగా చేసుకుని కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. లిక్కర్ స్కాం కేసులో ఆధారాలు లేక పోయినా ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని వాపోయారు. మద్యం మాఫియా, మద్యం సిండికేట్ల విషయంలో ప్రభుత్వానికి వ్యతికరేకంగా నిలబడ్డామనే వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్్డారు. కొడుకుకి న్యూడ్ ఫోటోలు పెడితే.. ఆ తల్లికి ఎలా ఉంటుందని ప్రశ్నించారు రోజా.