ప్రముఖ నటుడు రామ్ చరణ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాను. తను ఉప్పెన ఫేం బుచ్చిబాబు సన దర్శకత్వంలో పెద్ది మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇందులో శివ రాజ్ కుమార్ కీ రోల్ పోషిస్తున్నాడు. తాజాగా పెద్ది కోసం న్యూ లుక్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. పెద్ది కోసమే లుక్ మార్చానని అన్నాడు చెర్రీ.