Logo
Download our app
పాతబస్తీ ఎవరి జాగీర్ కాదు - బండి సంజయ్
NEWS   Jul 21,2025 09:55 am
కేంద్ర మంత్రి బండి సంజ‌య్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పాతబస్తీ ఎవరి జాగీర్ కాదన్నారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి పాదాల వద్ద జైశ్రీరామ్ అని గర్జించిన సమాజం నా హిందూ సమాజం అన్నారు. పాతబస్తీలో ట్యాక్స్ ఎవరు కడుతున్నారని , కరెంట్ బిల్లు ఎవరు కడుతున్నార‌ని నిలదీశారు. బిల్లులు కోసం అధికారులు వెళ్తే పాతబస్తీలో దాడులు చేస్తున్నార‌ని ఆరోపించారు.

Top News

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

⚠️ You are not allowed to copy content or view source