తనపై దాడి చేశారంటూ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఫిర్యాదు
NEWS Jul 21,2025 09:48 am
హోమ్ మంత్రి రేవంత్ పాలనలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకే రక్షణ కరువైంది. తార్నాకలోని ఆర్టీసీ హాస్పటల్ సమీపంలో వాహనంపై దూసుకు వచ్చారు 50 మంది దుండగులు. అడ్డుకోబోయిన గన్‌మెన్‌ల చేతిలో నుంచి వెపన్స్ లాక్కోవడానికి ప్రయత్నించారు. దుండగుల బారి నుంచి తప్పించుకుని ఓయూ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని కంప్లైంట్ ఇచ్చారు ఎమ్మెల్యే శ్రీగణేష్.