ఇండియాకి నేషనల్ లాంగ్వేజ్ అవసరం లేదు
NEWS Jul 21,2025 08:02 am
మాజీ మంత్రి కేటీఆర్ మోదీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. హిందీ మాట్లాడే వారు ఎక్కువ ఉన్నారని హిందీ భాషను మా మీద రుద్దుతామంటే కుదరదన్నారు. తెలుగు భాషను జాతీయ భాష చేయాలని నేను ప్రతిపాదిస్తే మీరు ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. 70-80 ఏళ్ళు దేశం బాగుంటే, మళ్లీ జాతీయ భాష ఎందుకు అని నిలదీశారు.