మాజీ మంత్రి ఆర్కే రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ రోజుకీ నేను సినిమా చేస్తే కోటి రూపాయల పైన రెమ్యూనరషన్ ఇస్తారన్నారు. ఒక్క షో చేస్తే ఒక్క రోజుకి ఎన్ని లక్షలు ఇస్తారో ఆధారాలు ఇస్తానని ప్రకటించారు. ఆర్టిస్ట్‌గా సంపాదించుకున్న దాంతో కట్టుకున్న ఇల్లుని దోచుకున్న డబ్బు అని చెప్పడానికి సిగ్గుండాలన్నారు. నా హిట్ సినిమాలోని ఒక పాటను ఈవెంట్‌లో పాడితే బూతులా వక్రీకరించారని వాపోయారు.