పార్లమెంట్ లో అన్ని పక్షాల నేతల సమావేశం
NEWS Jul 20,2025 08:07 am
జూలై 21న ఆదివారం పార్లమెంట్ ఉభయసభల్లో అన్ని పక్షాల నేతల సమావేశం జరగనుంది.. పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు ఆధ్వర్యంలో జరిగే సమవేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు.. పార్లమెంట్ అనుబంధ భవనంలో ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది.