మొబైల్ పోగొట్టుకుంటే CEIR లో నమోదు చేసుకోవాలి - SP
NEWS Jul 20,2025 08:11 am
మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులు సంబంధిత వివరాలతో https://www.ceir.gov.in వెబ్ సైట్‌లో నమోదు చేయాలని జిల్లా SP అఖిల్ మహాజన్ సూచించారు. వెబ్‌సైట్‌లో నమోదైన వివరాల ప్రకారం 20 రోజుల వ్యవధిలో 109 మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగిందని వెల్లడించారు. జిల్లాలో ఇప్పటివరకు 900 మొబైల్ ఫోన్‌లను బాధితులకు అందజేయడం జరిగిందని పేర్కొన్నారు...