Logo
Download our app
తెలంగాణ కుల గ‌ణ‌న దేశానికి న‌మూనా
NEWS   Jul 20,2025 12:27 am
కుల గ‌ణ‌న డేటా కాద‌ని అది తెలంగాణ హెల్త్‌ చెకప్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి . మా నాయకుడు రాహుల్‌గాంధీ ఇచ్చి మాట ప్రకారం కులగణన సర్వే విజయవంతంగా నిర్వహించామ‌ని అన్నారు. రాష్ట్రంలో బలహీనవర్గాల అభ్యున్నతికి, సామాజిక న్యాయం అమలుకు ఈ నివేదిక ఉపయోగ పడుతుందని అన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపడతామ‌న్నారు. ఈ సర్వే చారిత్రాత్మకమని, దేశానికే రోల్ మోడల్ గా మారుతుందని నిపుణుల కమిటీ అభిప్రాయ పడింది .

Top News

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

⚠️ You are not allowed to copy content or view source