వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్
NEWS Jul 19,2025 04:06 pm
లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అదుపులోకి తీసుకుంది సిట్. తనకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎంపీ విచారణకు హాజరయ్యారు. కొన్ని గంటల పాటు తనను సిట్ ప్రశ్నించింది. చివరకు అరెస్ట్ చేసింది.