జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌దే విజయం
NEWS Jul 19,2025 03:12 pm
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో తామే గెలుస్తామని. జూబ్లీహిల్స్ నియోజకవర్గ నేతలకు కండువా కప్పి ఆహ్వానించారు. ఎంపీ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో చేరారు మురళీ గౌడ్, సంజయ్ గౌడ్ .