Logo
Download our app
టీబీ వ్యాధిని నిర్మూలించవచ్చు
NEWS   Jul 19,2025 05:26 pm
సరైన మందులను వాడి టీబీ వ్యాధిని పూర్తిగా నిర్మూలించ వచ్చునని ప్రాథమిక కేంద్రం హెల్త్ ఎడ్యుకేటర్ రాథోడ్ రవీందర్ తెలిపారు. మండలంలోని మాలేపూర్ గ్రామానికి చెందిన రమేష్ అనే యువకుడు క్షయ వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్య అధికారులు శనివారం ఆయన్ను కలిసి రిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం చేయించుకోవాలని 108 వాహనం ద్వారా తరలించారు.

Top News

LATEST NEWS   Feb 20,2026 07:06 pm
AP ప్రభుత్వం భారీ ముందడుగు
APని AI, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్‌గా నిలిపేందుకు AP ప్రభుత్వం ఒక భారీ ముందడుగు వేసింది. భవిష్యత్ సాంకేతికతను అందిపుచ్చుకుని, యువతకు ఉజ్వల...

LATEST NEWS   Feb 20,2026 02:54 pm
జీవన్ రెడ్డిని గౌరవించుకోవాలి
కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సరైన విధంగా గౌరవించుకోవాలని, అవమానం జరగకుండా చూడాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధిష్టానానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి...

LATEST NEWS   Feb 20,2026 02:35 pm
యాద‌గిరిగుట్టలో ఘ‌నంగా బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్టపై పంచ నారసింహుడిగా కొలువైన దేవ దేవుడి మత్స్యావతార అలంకార వైభవం భక్త జనులను అలరించింది. స్వామి వారి ప్రధానాలయం లక్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source