ఈటెల అనుచరుడు గౌతమ్ రెడ్డి రాజీనామా
NEWS Jul 19,2025 08:24 am
ఈటెల అనుచరుడు, హుజూరాబాద్ అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ గౌతమ్ రెడ్డి రాజీనామా చేశారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ వర్గాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్గం అవమానిస్తున్నారంటూ.. అణిచివేతకు గురిచేస్తున్నారంటూ తను పదవి నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈటల వర్గీయులకు టికెట్ దక్కకుండా చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో తమకు పదవులు దక్కుతాయో లేదోనని ఆందోళన చెందుతున్నారు.