ప్రకాశం జిల్లా కొండేపిలోని జాలపాలెం రోడ్డులో కోడిపందెం నిర్వహిస్తున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు తీసుకున్నారు పోలీసులు. ఎస్సై ప్రేమ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పందెం నిర్వహిస్తున్న వారి నుంచి రూ.5600 నగదు, రెండు కోళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను కోర్టులోహాజరు పరిచారు.