ఈ నెల 26 సింగపూర్‌లో చంద్రబాబు టూర్
NEWS Jul 14,2025 12:37 pm
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జూలై 26 నుంచి 30 వరకు సింగపూర్‌లో పర్యటించనున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ కోసం మంత్రులు నారా లోకేశ్, నారాయణ, టీజీ భరత్‌తో పాటు అధికారుల బృందంతో వెళ్తున్నారు. వ్యాపార, రాజకీయ నాయకులతో సమావేశాలు జరుగనున్నాయి.