కంచం పొత్తు మంచం పొత్తు బూతు కాదు
NEWS Jul 14,2025 04:25 am
కంచం పొత్తు మంచం పొత్తు అనేది తెలంగాణలో వాడుకలో ఉన్న జనాదరణ పొందిన సామెత మాత్రమేనని పేర్కొన్నారు ఎమ్మెల్సీ మల్లన్న. అది బూతు, తప్పు పదం కాదన్నారు. తెలంగాణలో కురుమ, యాదవుల విషయంలో దీనిని ఎక్కువగా వాడుతారని చెప్పారు. కంచం పొత్తు ఉంటుంది కానీ, మంచం పొత్తు ఉండదు అని వాడతారంటూ పేర్కొన్నారు. తనను చంపాలని అనుకోవడం మూర్ఖత్వం అన్నారు. ఎమ్మెల్సీ కవితకు బీసీలతో ఏం సంబంధం అంటూ ప్రశ్నించారు.