8 మంది విద్యార్థులపై పిచ్చికుక్క దాడి
NEWS Jul 11,2025 02:15 pm
మెట్ పల్లి పట్టణంలోని బోయవాడలో ఓ వీధి కుక్క స్వైర విహారం చేసింది. స్కూలుకు వెళుతున్న ఆరుగురు విద్యార్థులను ఓ చిన్నారిని, మహిళను కుక్క కరిచింది. స్థానికులు కుక్కలను తరిమి, బాధితులను ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.