Logo
Download our app
వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు
NEWS   Jul 10,2025 10:04 pm
జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో గ్రామస్తులంతా కలసి రాజులగుట్ట వద్ద ఉన్న రాజుల దేవునికి పురాతన కాలం నుండి వస్తున్న ఆచారం ప్రకారం గ్రామస్తులంతా కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వర్షాలు కురవాలని పాడిపంట పశువులు చల్లగా ఉండాలని పెద్ద ఎత్తున ఒప్పులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో మల్లన్న వెంకన్న నరసయ్య రాజేశం కనకయ్య తదితరులు పాల్గొన్నారు

Top News

LATEST NEWS   Jun 30,2026 06:50 pm
డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని వినతి
పాల్వంచలోని రాహుల్ గాంధీ నగర్ మొదటి వీధి ప్రెస్ క్లబ్ పక్కన అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 4వ...

LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 10:39 am
మ‌ళ్లీ భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు త‌గ్గుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ఫెడ్‌ వడ్డీ రేటు అంచనాల వంటి కారణాలు ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి....

⚠️ You are not allowed to copy content or view source