Logo
Download our app
విద్యార్థుల స‌మ‌స్య‌ల‌పై పోరాడుతాంః ఏబీవీపీ
NEWS   Jul 09,2025 03:07 pm
విద్యార్థుల సమస్యలపై ఎల్లప్పుడూ పోరాడే ఏకైక సంఘం ఏబీవీపీ అని పూర్వ విద్యార్థి నాయకులు అన్నారు. దేశ సమైక్యతను కాపాడుతూ, కొట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ అలుపెరుగని పోరాటం చేస్తుందన్నారు. 77వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారు మాట్లాడారు. ఈ దేశం కోసం ఏ త్యాగానికైనా వెనుకాడని సంఘం విద్యార్థి పరిషత్ అని పూర్వ విద్యార్థి నాయకులు అన్నారు.

Top News

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

⚠️ You are not allowed to copy content or view source