నల్లపురెడ్డిపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు
NEWS Jul 09,2025 02:40 am
టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఉమెన్స్ కమిషన్ చైర్ పర్సన్ కు ఫిర్యాదు చేశారు మహిళా సంఘాల నేతలు. మహిళలంటే గౌరవం లేదని, వారి ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడిన ఆయనపై కేసు నమోదు చేయాలని వినతిపత్రం సమర్పించారు.