గిల్ సెంచరీ..భారీ ఆధిక్యంలో టీమిండియా
NEWS Jul 05,2025 08:30 pm
ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్ లో టీమిండియా కెప్టెన్ శుభ్ మన్ గిల్ 129 బంతుల్లోనే సెంచరీ చేశాడు. మొదటి ఇన్నింగ్స్ లో ఆయన డబుల్ సెంచరీ (269) చేసిన విషయం తెలిసిందే. గిల్ సూపర్ సెంచరీతో టీమిండియా భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది.