నేడు తెలంగాణలో భారీ వర్షాలు
NEWS Jul 04,2025 04:52 am
నేడు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో తరచూ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో సాయంత్రం నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.