Logo
Download our app
కార్ల్‌స‌న్‌పై భార‌త స్టార్‌ గుకేష్ విజ‌యం
NEWS   Jul 04,2025 05:29 am
క్రొయేషియాలో జ‌రుగుతున్న గ్రాండ్ చెస్ టూర్‌లో ప్ర‌పంచ చాంపియ‌న్ గుకేశ్‌, వ‌రల్డ్ నెం.1 ప్లేయ‌ర్ కార్ల్‌స‌న్‌పై గ్రాండ్ విక్ట‌రీ సాధించాడు. ర్యాపిడ్ విభాగం ఆరో రౌండ్లో గుకేశ్‌.. కార్ల్‌స‌న్‌పై గెలుపొందాడు. ఈ చెస్ టోర్న‌మెంట్‌కు ముందు గుకేశ్ బ‌ల‌హీన‌మైన ఆట‌గాడంటూ కార్ల్‌స‌న్ అభివ‌ర్ణించ‌డం కొస‌మెరుపు.

Top News

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

⚠️ You are not allowed to copy content or view source