విజయవాడ జైలులో చెవిరెడ్డి హంగామా
NEWS Jul 04,2025 03:04 am
వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయవాడ జైలులో హంగామా సృష్టించారు. లిక్కర్ స్కామ్ కేసులో తప్పుడు ఆరోపణలు పెట్టినట్లు ఆరోపిస్తూ, సిట్ దర్యాప్తుపై వ్యాఖ్యలు చేశారు. జైలు నుంచి వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లే సమయంలో రచ్చ చేసిన ఆయన, న్యాయం గెలుస్తుందన్నారు.