జగన్ ను కలిసిన వల్లభనేని వంశీ
NEWS Jul 03,2025 03:28 pm
జైలు నుంచి బెయిల్ పై విడుదలైన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాడేపల్లిగూడెంలో మాజీ సీఎం జగన్ ను కలిశారు. తనపై 11 కేసులు నమోదు చేసింది. 140 రోజుల పాటు జైలులో ఉన్నారు. బెయిల్ మంజూరు చేసింది కోర్టు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సర్కార్. ఈ సందర్బంగా కష్ట కాలంలో తనకు అండగా ఉన్నందుకు జగన్ కు ధన్యవాదాలు తెలిపారు వంశీ దంపతులు.