బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలి
NEWS Jul 03,2025 10:39 am
కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు వైసీపీ ముఖ్య నేతలు. ఈవీఎంలపై అనుమానాలను వ్యక్తం చేస్తూ వినతి పత్రం సమర్పించారు. ఏపీలో గతంలో జరిగిన ఎన్నికల నిర్వహణకు సంబంధించి వినియోగించిన ఈవీఎంల పనితీరుపై తమకు అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. రానున్న ఎన్నికలను బ్యాలెట్ విధానాలను నిర్వహించాలని కోరారు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి.