Logo
Download our app
మోదీకి ఘనా అత్యున్నత పురస్కారం
NEWS   Jul 03,2025 03:32 am
ప్రధాని నరేంద్ర మోదీకి ఘనా అత్యున్నత జాతీయ పురస్కారం ‘ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’ లభించింది. ఆయన విశిష్ట రాజనీతిజ్ఞత, ప్రభావవంతమైన ప్రపంచ నాయకత్వానికి గుర్తింపుగా రాష్ట్రపతి జాన్ డ్రమాని మహమా ఈ పురస్కారాన్ని అందజేశారు. 140 కోట్ల భారతీయుల తరపున ఈ గౌరవాన్ని అందుకున్న మోదీ, భారత్-ఘనా స్నేహబంధానికి, యువత ఆకాంక్షలకు దీనిని అంకితం చేశారు.

Top News

LATEST NEWS   Jul 03,2025 12:35 pm
బుదిరెడ్డిపాలెంలో దుర్గమ్మకు పూజలు
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలంలోని బుదిరెడ్డిపాలెం గ్రామంలో కొలువై ఉన్న దుర్గామాత, నూకల తల్లి, మరిడిమాంబ, ముత్యాలమ్మ, పైడితల్లమ్మ తల్లులకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కులను...

LATEST NEWS   Jul 03,2025 12:33 pm
అలా చేస్తే తల్లిదండ్రులు జైలుకే: గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్
పాఠశాలలు, కళాశాలలు వెళ్లే పిల్లలకు తల్లిదండ్రులు ద్విచక్ర వాహనాలు ఇచ్చి పంపిస్తే కఠిన చర్యలు తప్పవని గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్ హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలపై సీఐ...

LATEST NEWS   Jul 03,2025 12:32 pm
జరుగుమల్లిలో పర్యటించిన మంత్రి
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండల కేంద్రంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రితో పాటు ఎంపీ...

⚠️ You are not allowed to copy content or view source