గిల్ సెంచరీ.. టీమిండియా స్కోర్ 310/5
NEWS Jul 03,2025 12:16 am
ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తొలిరోజు 5 టికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. కెప్టెన్ గిల్ (114*) అజేయ సెంచరీకి తోడు 41 పరుగులతో రవీంద్ర జడేజా క్రీజ్ లో ఉన్నాడు. కరుణ్ నాయర్ 31, పంత్ 25 పరుగులతో రాణించగా, రాహుల్ (2), నితీష్ కుమార్ రెడ్డి(1) నిరాశ పరిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 2, బషీర్, స్టోక్స్, కార్స్ తలో వికెట్ తీశారు.