ఉపాధ్యాయుడు బంటు సత్యారావుకు సన్మానం
NEWS Jul 03,2025 11:36 am
రావికమతం మండలంలో రావికమతం ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు బంటు సత్యారావు ఉద్యోగ విరమణ సందర్భంగా తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు సన్మానించారు. రావికమతం గ్రామ సర్పంచ్ గంజి మోదినాయుడు, మాజీ సర్పంచ్ రాయుడు, సన్నిహితులు వేపాడ సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ గంజి వెంకట రమణ, గంజిధనజయ్, గంజి అప్పలనాయుడు, గంజి నాగేశ్వరరావు, పులగాయాల సత్యనారాయణ ఉన్నత పాఠశాల చైర్మన్ భూశాల అప్పారావు, ఎంఈఓ బ్రహ్మాజీ పాల్గొన్నారు.