బీసీలకు 40% రిజర్వేషన్ ఇవ్వాలి: కవిత
NEWS Jul 02,2025 01:34 pm
స్థానిక సంస్థల ఎన్నికల ముందు 40% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ హామీలను నెరవేర్చాలని, బీసీ జనాభా గణన డేటాను ప్రజల అభిప్రాయం మేరకు అందుబాటులో ఉంచాలని కోరారు. రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు.