‘డకాయిట్’ నుంచి శృతి హాసన్ ఔట్..
NEWS Jul 02,2025 07:13 am
‘డకాయిట్’ నుంచి శృతి హాసన్ తప్పుకోవడంపై స్పష్టత ఇచ్చాడు ఆ మూవీ నటుడు అడివి శేష్. శృతితో ఎలాంటి వివాదాలు లేవని, ఆమె ‘కూలీ’ సినిమా షెడ్యూల్ కారణంగా ఈ సినిమా నుంచి తప్పుకున్నారన్నారు. శృతి స్థానంలో మృణాల్ ఠాకూర్‌ను తీసుకున్నట్లు అడివి శేష్ తెలిపాడు.