పాశమైలారం ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నాం..
NEWS Jul 01,2025 11:32 am
పాశమైలారం ఘటనపై సీరియస్ గా స్పందించారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ ఘటనపై మానవీయ కోణంలో ఆలోచించాలన్నారు. దీనిని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. 24 గంటలు దాటినా యాజమాన్యం రాక పోవడం బాధాకరమన్నారు. కార్మిక, వైద్య శాఖ మంత్రులు జి. వినోద్, దామోదర రాజ నరసింహ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని స్పష్టం చేశారు. ఈ ఘటనపై సీఎం సైతం సీరియస్ అయ్యారు.