ఆదరణ వృద్ధుల ఆశ్రమం ప్రారంభోత్సవం
NEWS Jul 02,2025 12:28 am
అనకాపల్లి జిల్లా చోడవరం మండలం వెంకన్నపాలెం గ్రామంలో ఆదరణ వృద్ధుల ఆశ్రమం ప్రారంభంలో పాల్గొన్న చోడవరం శాసనసభ్యులు కేఎస్ఎన్ఎస్ రాజు, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు గూనురు మల్లు నాయుడు, గవర కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధర్, మండల పార్టీ అధ్యక్షులు మచిరాజు, సకురు కోటేశ్వరరావు, మరియు ఇతర నాయకులు, తదితరులు పాల్గొన్నారు.