Logo
Download our app
రేప‌టి నుంచి మోదీ విదేశీ ప‌ర్య‌ట‌న
NEWS   Jul 01,2025 10:38 am
ప్ర‌ధాన‌మంత్రి మోదీ విదేశాల ప‌ర్య‌ట‌న షెడ్యూల్ ఖ‌రారైంది. జులై 2 నుంచి 9 వరకు విదేశాల్లో పర్యటిస్తారు. ఘనా, ట్రినిడాడ్-టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాల్లో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. జులై 2, 3వ తేదీల్లో ఘనాలో మోదీ, మూడు దశాబ్దాల తర్వాత ప్రధాని ప‌ర్య‌టిస్తున్నారు. అంతే కాకుండా 3, 4 తేదీల్లో ట్రినిడాడ్-టొబాగోలో 1999 తర్వాత ఆ దేశంలో ప‌ర్య‌టిస్తున్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

LATEST NEWS   Oct 01,2026 06:03 pm
అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్...

LATEST NEWS   Oct 01,2026 06:02 pm
అద్దిపల్లివారి కల్లాలకు సీసీ రోడ్డు
కేపీ అగ్రహారం గ్రామంలోని అద్దిపల్లివారి కల్లాల ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు,...

⚠️ You are not allowed to copy content or view source