హైదరాబాద్ మెట్రోకు అంతర్జాతీయ గుర్తింపు
NEWS Jul 01,2025 10:34 am
జర్మనీ-హాంబర్గ్‌లో జరిగిన 'ది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్' (యూఐటీపీ)-2025 పురస్కారాల ప్రదానోత్సవంలో హైదరాబాద్ మెట్రోరైలు లిమిటెడ్‌కి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆర్టీఏ తోడ్పాటుతో 'ఆప్టిమైజ్డ్ మెట్రో ఆపరేషన్ ప్లాన్స్ లీడింగ్ టు ఇన్‌క్రీజ్డ్ రెవెన్యూ ఫర్ ట్రెయిన్' ప్రాజెక్టుకు గాను అవార్డు లభించింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు సంస్థ ఎండీ రెడ్డి.