బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం
NEWS Jul 01,2025 10:32 am
హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణోత్సవం ఘనంగా ప్రారంభమైంది. అన్ని ఏర్పాట్లు చేశారు. తొలి రోజు ఎల్లమ్మ తల్లిని పెళ్లి కూతురుగా ముస్తాబు చేశారు. మూడు రోజుల కళ్యాణ వేడుకలో బుధవారం రథోత్సవం నిర్వహించనున్నారు. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ అమ్మ వారిని దర్శించుకున్నారు. అమ్మ వారి కళ్యాణం సందర్బంగా పట్టు వస్త్రాలు సమర్పించారు.