Logo
Download our app
పార్టీ నియ‌మావ‌ళి ప్ర‌కార‌మే ఎన్నిక
NEWS   Jul 01,2025 10:17 am
తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియపై స్పందించారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. పార్టీ నియమావళికి అనుగుణంగానే ఎన్నిక జరుగుతోందని స్పష్టం చేశారు. త‌మ పార్టీలో ప్ర‌జాస్వామ్యం ఉంటుంద‌న్నారు. పార్టీ హైక‌మాండ్ నిర్దేశించిన మేర‌కే అధ్య‌క్ష ఎన్నిక జ‌రుగుతుంద‌ని, అవాస్త‌వాల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరారు . కొంద‌రు కావాల‌ని బ‌ద్నాం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ ఆరోపించారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

LATEST NEWS   Oct 01,2026 06:03 pm
అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్...

LATEST NEWS   Oct 01,2026 06:02 pm
అద్దిపల్లివారి కల్లాలకు సీసీ రోడ్డు
కేపీ అగ్రహారం గ్రామంలోని అద్దిపల్లివారి కల్లాల ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు,...

⚠️ You are not allowed to copy content or view source