గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు బెయిల్
NEWS Jun 30,2025 02:18 pm
మహా న్యూస్ ఛానల్ పై దాడి ఘటన కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ సీనియర్ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో పాటు ఇతర నేతలకు సోమవారం బెయిల్ లభించింది. నిన్న ఆదివారం కావడంతో బెయిల్ రావడం ఆలస్యమైంది. ఇవాళ కోర్టు బెయిల్ మంజూరుకు ఆమోదం తెలిపారు జడ్జి. ఈ సందర్బంగా గెల్లు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆంధ్రా మీడియా ఇక్కడ ఆధిపత్యం చెలాయించాలని చూస్తే నడవదని వార్నింగ్ ఇచ్చారు.